logo
Published : 01/12/2021 06:11 IST

‘రాష్ట్రానికి రూ.10వేల కోట్లు సాయం అందించాలి’

విజయవాడ(అలంకార్‌కూడలి): రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి రూ.10వేల కోట్లు ఆర్థిక సహాయం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కర్తవ్యాలపై చర్చించారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని