logo
Published : 01/12/2021 05:44 IST

జిల్లా వృత్తి విద్యా శాఖాధికారిగా ప్రసాద్‌

మొవ్వ (కూచిపూడి), న్యూస్‌టుడే: మొవ్వ క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ బి.ఎస్‌.ఆర్‌.వి.ప్రసాద్‌ ఉద్యోగోన్నతి పొంది జిల్లా వృత్తి విద్యా శాఖాధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఇంటర్‌ విద్యా కమిషనర్‌ ఎం.వి.శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టిన ఆయన కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు వృత్తి విద్యా శాఖాధికారిగా కొనసాగనున్నట్లు ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని