TTD: ఏడు కొండలు.. 7 అగరబత్తుల బ్రాండ్లు

Updated : 13 Sep 2021 13:10 IST
1/11
తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉప‌యోగించిన పుష్పాల‌తో ప‌రిమ‌ళాలు వెదజల్లే అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది తితిదే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉప‌యోగించిన పుష్పాల‌తో ప‌రిమ‌ళాలు వెదజల్లే అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది తితిదే
2/11
తిరుపతిలోని ఎస్వీ గోశాలలో అగరబత్తుల విక్రయాన్ని తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి ప్రారంభించారు తిరుపతిలోని ఎస్వీ గోశాలలో అగరబత్తుల విక్రయాన్ని తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి ప్రారంభించారు
3/11
శ్రీనివాసుని ఏడుకొండ‌ల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్లతో వీటిని తీసుకొచ్చారు శ్రీనివాసుని ఏడుకొండ‌ల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్లతో వీటిని తీసుకొచ్చారు
4/11
అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి పేర్లతో అందుబాటులోకి తీసుకొచ్చిన వీటిని తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో విక్రయించనున్నారు అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి పేర్లతో అందుబాటులోకి తీసుకొచ్చిన వీటిని తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో విక్రయించనున్నారు
5/11
వీటి తయారీకి దర్శన్‌ ఇంటర్నేషన్‌ సంస్థ, వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీతో తితిదే ఒప్పందం కుదుర్చుకుంది వీటి తయారీకి దర్శన్‌ ఇంటర్నేషన్‌ సంస్థ, వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీతో తితిదే ఒప్పందం కుదుర్చుకుంది
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని