అనన్యా పాండే
Updated : 06 Aug 2021 19:47 IST
1/24
తన అందంతో ప్రేక్షకుల మది కొల్లగొట్టారు బాలీవుడ్ యువ కథానాయిక అనన్యాపాండే.
2/24
1998 అక్టోబర్ 30న ముంబయిలో ఆమె జన్మించింది.
3/24
ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది.
4/24
లాస్ఏంజెల్స్లోని సౌతార్న్ కాలిపోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె ఉన్నత స్థాయి విద్యను అభ్యసించింది.
5/24
నటన మీద ఉన్న ఆసక్తితో సినీరంగంలోకి ప్రవేశించింది.
6/24
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ చిత్రంతో సినీ కెరీర్‌ను ఆరంభించింది.
7/24
ఆమె కథానాయికగా నటించిన ‘పతి పత్నీ ఔర్ ఓ’, ‘అంగ్రేజీ మీడియం’ మంచి విజయాన్ని అందుకున్నాయి.
8/24
ఉత్తమ నూతన నటిగా ఇటీవల ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.
9/24
‘లైగర్’ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు
10/24
అనన్యా పాండే కథానాయికగా కనిపించనున్న ‘లైగర్’ సినిమాలో విజయ్‌దేవరకొండ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
11/24
అనన్య పాండే
12/24
అనన్య పాండే
13/24
అనన్య పాండే
14/24
అనన్య పాండే
15/24
అనన్య పాండే
16/24
అనన్య పాండే
17/24
అనన్య పాండే
18/24
అనన్య పాండే
19/24
అనన్య పాండే
20/24
అనన్య పాండే
21/24
అనన్య పాండే
22/24
అనన్య పాండే
23/24
అనన్య పాండే
24/24
అనన్య పాండే
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు