ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

Updated : 30 Jul 2021 10:48 IST
1/23
అలా కన్నుగీటి యువ హృదయాలను కొల్లగొట్టిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. అలా కన్నుగీటి యువ హృదయాలను కొల్లగొట్టిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.
2/23
2019లో వచ్చిన ‘ఒరు అడార్‌ లవ్‌’(తెలుగులో లవర్స్‌ డే) చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. 2019లో వచ్చిన ‘ఒరు అడార్‌ లవ్‌’(తెలుగులో లవర్స్‌ డే) చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.
3/23
‘తన్హా’, ‘నీ వానమ్‌ నాన్‌ మజ్‌హై’, ‘కాదలాసు తోని’ తదితర చిన్న చిత్రాల్లో నటించింది. ‘తన్హా’, ‘నీ వానమ్‌ నాన్‌ మజ్‌హై’, ‘కాదలాసు తోని’ తదితర చిన్న చిత్రాల్లో నటించింది.
4/23
నితిన్‌ కథానాయకుడిగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెక్‌’లో కథానాయికగా నటించింది. నితిన్‌ కథానాయకుడిగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెక్‌’లో కథానాయికగా నటించింది.
5/23
చంద్రశేఖర్‌ యేలేటి తీసిన ‘విస్మయం’ చూసి ‘చెక్‌’లో అడగ్గానే ఒప్పుకొంది. చంద్రశేఖర్‌ యేలేటి తీసిన ‘విస్మయం’ చూసి ‘చెక్‌’లో అడగ్గానే ఒప్పుకొంది.
6/23
‘‘దక్షిణాదిలో తమిళంలో తప్ప మిగతా మూడు ప్రధాన భాషల్లోనూ నటించా. హిందీలోనూ చేశా. ఒక భాషకి పరిమితం కాకుండా... ఎక్కడ మంచి కథ వస్తే అక్కడ నటిస్తూ ప్రయాణం చేస్తా’’ ‘‘దక్షిణాదిలో తమిళంలో తప్ప మిగతా మూడు ప్రధాన భాషల్లోనూ నటించా. హిందీలోనూ చేశా. ఒక భాషకి పరిమితం కాకుండా... ఎక్కడ మంచి కథ వస్తే అక్కడ నటిస్తూ ప్రయాణం చేస్తా’’
7/23
‘‘నటనతోపాటు... నృత్యం, సంగీతంలోనూ నాకు ప్రవేశం ఉంది. కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నా’’ ‘‘నటనతోపాటు... నృత్యం, సంగీతంలోనూ నాకు ప్రవేశం ఉంది. కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నా’’
8/23
‘‘కన్నడలో నేను నటించిన ‘విష్ణుప్రియ’ సినిమాలోనూ పాట పాడా. మలయాళంలోనూ పాడా. తెలుగు, హిందీల్లో ఆల్బమ్‌ గీతాలు ఆలపించా. సినిమాల్లో పాడే అవకాశం వస్తే అస్సలు వదులుకోను’’ ‘‘కన్నడలో నేను నటించిన ‘విష్ణుప్రియ’ సినిమాలోనూ పాట పాడా. మలయాళంలోనూ పాడా. తెలుగు, హిందీల్లో ఆల్బమ్‌ గీతాలు ఆలపించా. సినిమాల్లో పాడే అవకాశం వస్తే అస్సలు వదులుకోను’’
9/23
‘‘21 ఏళ్ల ఓ సాధారణ అమ్మాయి ఎలా ఉంటుందో నేనూ అంతే. తోడుగా ఒకరున్నారంటే వాళ్లతో సరదాగా మాటలు చెప్పుకొంటూ గడిపేస్తా’’ ‘‘21 ఏళ్ల ఓ సాధారణ అమ్మాయి ఎలా ఉంటుందో నేనూ అంతే. తోడుగా ఒకరున్నారంటే వాళ్లతో సరదాగా మాటలు చెప్పుకొంటూ గడిపేస్తా’’
10/23
‘‘సినిమాకి ఏమాత్రం సంబంధం లేని కుటుంబం మాది. మా నాన్న సెంట్రల్‌ జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తారు. అమ్మ గృహిణి. నాకు తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ తమ్ముడున్నాడు’’ ‘‘సినిమాకి ఏమాత్రం సంబంధం లేని కుటుంబం మాది. మా నాన్న సెంట్రల్‌ జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తారు. అమ్మ గృహిణి. నాకు తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ తమ్ముడున్నాడు’’
11/23
‘‘చిన్నప్పట్నుంచి నటన అంటే ఇష్టం. అద్దం ముందు నిలుచుని డైలాగులు చెప్పడం, ఏదో ఒక సన్నివేశం ఎంచుకుని నటించడంలాంటి పనులు చేసేదాన్ని’’ ‘‘చిన్నప్పట్నుంచి నటన అంటే ఇష్టం. అద్దం ముందు నిలుచుని డైలాగులు చెప్పడం, ఏదో ఒక సన్నివేశం ఎంచుకుని నటించడంలాంటి పనులు చేసేదాన్ని’’
12/23
‘‘కొన్ని లఘు చిత్రాలు, ఓ చిత్రంలో చిన్న పాత్ర చేశాక... ‘లవర్స్‌ డే’లోని కన్నుగీటే సన్నివేశం అంతర్జాలంలో వైరల్‌ అయ్యింది’’ ‘‘కొన్ని లఘు చిత్రాలు, ఓ చిత్రంలో చిన్న పాత్ర చేశాక... ‘లవర్స్‌ డే’లోని కన్నుగీటే సన్నివేశం అంతర్జాలంలో వైరల్‌ అయ్యింది’’
13/23
‘‘ఇప్పటికీ ప్రేక్షకులు నన్ను వింక్‌ గాళ్‌ అనే పిలుస్తుంటారు. ఆ గుర్తింపు నా అదృష్టమే కానీ, ఇక నుంచి నా నటనతో ఆ పేరు మార్చుకోవాలి’’ ‘‘ఇప్పటికీ ప్రేక్షకులు నన్ను వింక్‌ గాళ్‌ అనే పిలుస్తుంటారు. ఆ గుర్తింపు నా అదృష్టమే కానీ, ఇక నుంచి నా నటనతో ఆ పేరు మార్చుకోవాలి’’
14/23
తేజ సజ్జాతో కలిసి ఆమె నటించి ఇష్క్‌ నాట్‌ ఏ లవ్‌ స్టోరీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తేజ సజ్జాతో కలిసి ఆమె నటించి ఇష్క్‌ నాట్‌ ఏ లవ్‌ స్టోరీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
15/23
ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌
16/23
ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌
17/23
ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌
18/23
ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌
19/23
ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌
20/23
ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌
21/23
ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌
22/23
ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌
23/23
ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

మరిన్ని