Ranveer Singh : ‘83’ ప్రెస్‌మీట్
Updated : 23 Dec 2021 18:58 IST
1/10
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘83’. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం గురువారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. రణ్వీర్, దర్శకుడు కబీర్ ఖాన్, నాగార్జున, టీమిండియా మాజీ కెప్టెన్లు కపిల్‌దేవ్, శ్రీకాంత్ కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.
2/10
3/10
కృష్ణమాచారి, రణ్వీర్ సరదాలు..
4/10
చిత్ర దర్శకుడు కబీర్‌ఖాన్, నాగార్జున, విష్ణు ఇందూరి, కపిల్‌దేవ్, శ్రీకాంత్ కృష్ణమాచారి
5/10
రణ్వీర్తో నాగార్జున
6/10
కపిల్‌దేవ్‌తో ముచ్చటిస్తున్న నాగార్జున..
7/10
భారత జట్టు మాజీ సారథి శ్రీకాంత్ కృష్ణమాచారి..
8/10
సినిమా విశేషాలు చెబుతున్న రణ్‌వీర్‌సింగ్..
9/10
కపిల్‌దేవ్..
10/10
ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగులో నటుడు నాగార్జున విడుదల చేస్తున్నారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM