Corona: డెల్టా వేరియంట్ల విజృంభణ.. భయం గుప్పెట్లో ప్రపంచ దేశాలు

తాజా వార్తలు

Published : 20/08/2021 21:37 IST

Corona: డెల్టా వేరియంట్ల విజృంభణ.. భయం గుప్పెట్లో ప్రపంచ దేశాలు

డెల్టా వేరియంట్ల విజృంభణతో ప్రపంచ దేశాల్లో కరోనా మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతున్నా.. కొత్త కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో 1.5 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేసుల పెరుగుదలతో పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి. జపాన్‌లోని కీలక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించగా.. సిడ్నీలో సెప్టెంబర్‌ చివరి వరకూ లాక్‌డౌన్‌ పొడిగించారు. పూర్తి వివరాలు దిగువ వీడియోలో...



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని