ఈరోజు (19-04-2024)
కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్ర జన సహకారం ఉంది. శ్రీలక్ష్మీస్తుతి శ్రేయస్కరం.
ఈవారం (14-04-2024 - 20-04-2024)
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అనుకున్నది దక్కుతుంది. ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ఫలితాలు వస్తాయి . ముఖ్య విషయాల్లో సందర్భోచిత నిర్ణయాలు తీసుకోండి. బంగారు భవిష్యత్తు ఉంది. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ప్రారంభించిన పనులలో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఒత్తిడి పెరగటంవల్ల మనఃశ్శాంతి తగ్గుతుంది. కలహ సూచన ఉంది కాబట్టి మాటను అదుపులో పెట్టుకోవాలి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం .
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- అశుతోష్ అదరగొట్టినా.. ముంబయిదే విజయం
- వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
- జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
- జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
- మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
- తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
- భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
- సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
- ‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల