ఈరోజు (25-04-2024)
మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు.శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
ఈవారం (21-04-2024 - 27-04-2024)
ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగాలి. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత అవసరం. వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అవరోధాలను సమర్ధంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞులను సంప్రదించకుండా తీసుకోవద్దు. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలుగుతాయి.అనవసర విషయాల్లో తలదూర్చకండి. కలహాలకు దూరంగా ఉండాలి.ధనవ్యయం సూచితం. వారం మధ్యలో మేలు జరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
- పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
- ‘కనీసం నా అంత్యక్రియలకైనా హాజరవ్వండి’ - ఖర్గే భావోద్వేగం
- వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
- హరీశ్‌రావు రాజీనామాపత్రం జేబులో పెట్టుకో: సీఎం రేవంత్‌రెడ్డి
- 62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
- టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
- తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..