ఈరోజు (18-04-2024)
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీవేంకటేశ్వర స్వామిని సందర్శించడం శుభకరం.
ఈవారం (14-04-2024 - 20-04-2024)
శుభయోగాలు ఉన్నాయి. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. ఉద్యోగం విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇంటిలో శుభాలు జరుగుతాయి. ఆర్ధిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణ సౌఖ్యం కలదు. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- యూపీఐ లావాదేవీలు.. ఫోన్‌పే, గూగుల్‌పే ఆధిపత్యానికి NPCI చెక్..!
- ‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
- అవును.. ‘ఎక్స్’ను నిలిపివేశాం: పాక్
- ప్రచారానికి తెర.. లోక్‌సభ ‘తొలి’ పోరుకు సర్వం సిద్ధం!
- UPSC Results: బీడీ కార్మికురాలు కొడుకు సివిల్స్ 27వ ర్యాంకర్
- కోడ్ కూస్తే కొలువే!
- ఇప్పటికీ.. ఆ బంధానికి పేరేంటో తెలియదు!
- బంగారం కంటే వేగంగా భూముల ధరల్లో పెరుగుదల
- ఆఫర్ లెటర్లున్న అందరికీ ఉద్యోగాలు
- వాట్సప్‌లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!