ఈరోజు (29-03-2024)
కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాలలో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
ఈవారం (24-03-2024 - 30-03-2024)
ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనిచేయండి,శుభఫలితాలు ఉన్నాయి. ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుతారు. ఆచార,సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ ప్రతిభతో గౌరవ సన్మానాలను పొందుతారు. మనోబలం కలదు. ఆదాయానికి తగినట్టు వ్యయం ఉంటుంది. దైవబలం రక్షిస్తోంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా వ్యవహరించాలి. సూర్య ఆరాధన మరింత శుభాన్ని ఇస్తుంది.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
- రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
- భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
- ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
- వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
- తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్‌కు వాటా
- మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
- Manchu Vishnu: తెలుగు సినిమా ఘన కీర్తిని చాటేలా వేడుక నిర్వహిస్తాం: మంచు విష్ణు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు!
- పసిడి పసుపు!