Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా 

తాజా వార్తలు

Published : 13/10/2021 02:08 IST

Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా 

కరీంనగర్‌: మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. రెండు రోజుల నుంచి ఆయన స్వల్ప జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఈరోజు ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా కరోనాగా తేలింది. దీంతో ఇటీవల తనని కలిసినవారు ఐసోలేషన్‌లో ఉండాలని, కరోనా పరీక్ష చేయించుకోవాలని మంత్రి గంగుల సూచించారు. ఈమేరకు ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని మంత్రి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని