జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
eenadu telugu news
Updated : 31/07/2021 06:15 IST

జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావుకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న ఏఈవో రాజు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించగా వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం వారికి మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఏఈవో రాజు వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని