ఇంట్లోనే సొంతంగా ఎరువు తయారీ..
eenadu telugu news
Published : 31/07/2021 06:01 IST

ఇంట్లోనే సొంతంగా ఎరువు తయారీ..

వర్మీకంపోస్టు కోసం.. ఇదే పద్ధతిలో వ్యర్థాలను నింపి, డ్రమ్ములో వానపాములను వదిలితే సుమారు 3-4 నెలల్లో వర్మీకంపోస్టు తయారవుతుంది. అయితే ఈ పద్ధతిలో డ్రమ్మును నీడలో ఉంచి, తేమకోసం రెండు, మూడు రోజులకోసారి పలుచగా నీరు చల్లుతుండాలి. డ్రమ్ములోపల, బయటా వాతావరణం చల్లగా ఉండేలా చూడాలి. వానపాములకు చల్లని వాతావరణం అనుకూలం. వేడి వాతావరణంలో అవి ఇమడలేవు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని