జీఎస్టీ రిటర్నుల సమర్పణ గడువు పొడిగింపు
logo
Published : 23/06/2021 05:59 IST

జీఎస్టీ రిటర్నుల సమర్పణ గడువు పొడిగింపు

మాట్లాడుతున్న ‘విజ్ఞాన్‌’ ఉప కులపతి డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌

పట్నంబజారు, న్యూస్‌టుడే: కరోనా నేపథ్యంలో జీఎస్టీ డీలర్లు రిటర్నుల దాఖలు గడువు తేదీని ఈనెల 26 వరకు పొడిగించినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం గత నెలలో నిర్వహించిన క్రయవిక్రయాల వివరాల్ని వ్యాపారులు జీఎస్టీ సైట్‌లో ఈనెల 10లోగా పొందుపర్చాల్సి ఉంది. కరోనా కారణంగా రిటర్నుల దాఖలు పరచే గడువు తేదీని ఈ నెల 26 వరకు పొడిగించారు. గడువు తేదీ తరువాత దాఖలు పరచే రిటర్నులకు వ్యాపారులు రోజుకు రూ.50 చొప్పున అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని