సడలిస్తే ఎంత తేడా...
logo
Published : 23/06/2021 05:36 IST

సడలిస్తే ఎంత తేడా...

సాయంత్రం 6గంటల వరకు కర్ఫ్యూ సడలింపు సమయం పెంచడంతో బీసెంటు రోడ్డులో జనం కిక్కిరిసిపోయారు. కొవిడ్‌ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాత్రి 7 గంటల తర్వాత రహదారి ఇలా నిర్మానుష్యంగా మారింది

-ఈనాడు, విజయవాడ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని