PV Sindhu: పీవీ సింధు, చిరంజీవితో రాధిక - telugu news radhika chiranjeevi met pv sindhu
close
Published : 21/08/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PV Sindhu: పీవీ సింధు, చిరంజీవితో రాధిక

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, నటులు చిరంజీవి, రాధికా శరత్‌ కుమార్‌ని ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూస్తుండటం భలే ఉంది కదూ. ఈ ఫొటోని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు రాధిక. ‘పీవీ సింధును కలవడం చాలా సంతోషంగా ఉంది. మిత్రుడు చిరంజీవి.. సింధును సత్కరించే వేడుకలో నేను పాల్గొనడం గొప్ప అనుభూతి పంచింది’ అని పేర్కొన్నారు. అయితే అది ఎక్కడ? అనే వివరాలు తెలియజేయలేదు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట సందడి చేస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన భారతీయ బ్యాడ్మింటన్‌గా రికార్డు సృష్టించింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని