రూటు మార్చిన రామ్‌.. ‘స్టార్‌ మహిళ’లకు థ్యాంక్స్‌ - social look of cinema celebrities tollywood bollywood
close
Published : 07/02/2021 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూటు మార్చిన రామ్‌.. ‘స్టార్‌ మహిళ’లకు థ్యాంక్స్‌

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
 

ఇంటర్నెట్‌ డెస్క్‌: లవర్‌బాయ్‌ రామ్‌ రూటుమార్చాడు. శివభక్తుడిగా అవతారమెత్తి.. ఓం నమఃశివాయ అంటున్నాడు. కాషాయ దుస్తుల్లో ఉన్నప్పుడు తీసిన సెల్ఫీని పంచుకున్నాడు.

* ‘నన్ను ఎంతగానో ఆదరిస్తున్న స్టార్‌ మహిళలందరికీ ఎంతో రుణపడి ఉన్నా’నంటోంది యాంకర్‌ సుమ. కొంతమంది మహిళా అభిమానులు ఆమెకు కానుక ఇస్తున్న వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

* నాజూగ్గా ఉండటాన్ని ఏ హీరోయిన్‌ ఇష్టపడదు చెప్పండి..! అందుకే.. ‘జీరో ఈజ్‌ మై హీరో’ అంటూ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌ ఒక ఫొటోను పంచుకుంది.

* యాంకర్‌ శ్రీముఖి గోవా అందాలను ఆస్వాదిస్తోంది. గోవాను విడిచి రాలేకపోతున్నానంటూ ఆమె ఫొటోలను పంచుకుంది.

* హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పూత్‌ ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. 

Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని