4 కథలు.. 4 జంటలు.. ప్రేమ.. - naarinja mithai trailer
close
Published : 29/01/2021 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

4 కథలు.. 4 జంటలు.. ప్రేమ..

ఆసక్తికరంగా నారింజ మిఠాయి ట్రైలర్

హైదరాబాద్‌: సముద్రఖని, సునయన, మణికందన్‌, కె.నివేదితా సతీశ్‌ తదితరులు కీలక పాత్రల్లో హలిత షమీమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘సిల్లు కరుప్పత్తి’. 2019 డిసెంబరులో విడుదలైన ఈ సినిమా అక్కడ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించింది.  కాగా, ఈ సినిమాను తెలుగులో ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా ‘నారింజ మిఠాయి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జనవరి 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ట్రైలర్ ను మీరు చూసేయండి.

ఇదీ చదవండి

పుష్పరాజ్‌ వచ్చేస్తున్నాడోచ్‌Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని